భట్టి విక్రమార్క మల్లు
INC | మధిర | తెలంగాణగెలుపు
భట్టి విక్రమార్క మల్లు గురించి
ఖమ్మం జిల్లా మధిర (ఎస్సీ) నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) నాయకునిగా ఉన్నారు. ఆయనకు పార్టీ విధేయుడిగా విస్తృతంగా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన ఆరు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించేలా బాండు పేపర్లు సైతం రాసి ఇచ్చిన నాయకుల్లో భట్టి ఒకరు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవికి తాను రేసులో ఉన్నానని నిర్మొహమాటంగా వెల్లడించారు. మధిర నియోజకవర్గం దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉంది.
మధిర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
నియోజకవర్గం మధిర గురించి
114 మధిర శాసనసభ స్థానం దక్షణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో గల మహబూబాబాద్ జిల్లాలో ఉంది. మధిర నియోజకలవర్గం 17 ఖమ్మం (జనరల్) లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిది. ఇది ఎస్సీ; రూరల్ కిందకు వస్తుంది
First Published: November 03, 2023, 12:02 IST
Last Updated: January 4, 2024 at 06:12 PM IST
Games
Dive into the election spirit — play the game for exciting challenges, fun moments, and a dose of election buzz!
భట్టి విక్రమార్క మల్లు
అభ్యర్థుల వివరాలు
అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు
| నియోజకవర్గం పేరు | 2018 |
|---|---|
| సిర్పూర్ | TRS |
| నిర్మల్ | TRS |
| ఆసిఫాబాద్ | INC |
| ఆదిలాబాద్ | TRS |
| బాల్కొండ | TRS |
| మంచిర్యాల | TRS |
| జుక్కల్ | TRS |
| యెల్లారెడ్డి | INC |
| చెన్నూర్ | TRS |
| బెల్లంపల్లి | TRS |
