బండి సంజయ్ కుమార్
BJP | కరీంనగర్ | తెలంగాణఓటమి
బండి సంజయ్ కుమార్ గురించి
ఆవేశపూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన బీజేపీ నాయకుడు బండి సంజయ్.. ఆ పార్టీని అనతికాలంలోనే అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పార్టీని ప్రజలతో అనుసంధానం చేయడంలో సహాయపడింది. రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీల్లో కరీంనగర్‌కు చెందిన ఈ నేత ఒకరు. రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించిన తర్వాత కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. హిందువుల అనుకూల భావాల పట్ల ఆయనకున్న అంకితభావం మరియు అతని కృషి ప్రధానమంత్రి నుండి ప్రశంసలను పొందాయి.
కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
నియోజకవర్గం కరీంనగర్ గురించి
26 కరీంనగర్ శాసనసభ స్థానం దక్షణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో గల మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కరీంనగర్ నియోజకలవర్గం 3 కరీంనగర్ (జనరల్) లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిది. ఇది జనరల్; అర్బన్ కిందకు వస్తుంది
First Published: November 03, 2023, 12:02 IST
Last Updated: January 4, 2024 at 06:12 PM IST
Games
Dive into the election spirit — play the game for exciting challenges, fun moments, and a dose of election buzz!
బండి సంజయ్ కుమార్
అభ్యర్థుల వివరాలు
అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు
| నియోజకవర్గం పేరు | 2018 |
|---|---|
| సిర్పూర్ | TRS |
| నిర్మల్ | TRS |
| ఆసిఫాబాద్ | INC |
| ఆదిలాబాద్ | TRS |
| బాల్కొండ | TRS |
| మంచిర్యాల | TRS |
| జుక్కల్ | TRS |
| యెల్లారెడ్డి | INC |
| చెన్నూర్ | TRS |
| బెల్లంపల్లి | TRS |
