అక్బర్ ఉద్దీన్ ఒవైసీ
AIMIM | చాంద్రాయణగుట్ట | తెలంగాణగెలుపు
అక్బర్ ఉద్దీన్ ఒవైసీ గురించి
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒవైసీ సోదరులలో చిన్నవాడైన అక్బరుద్దీన్ ఒవైసీ తన రాజకీయ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. క్రిస్టియన్ మహిళతో తన వివాహానికి అసమ్మతి రావడంతో అతను దాదాపు పార్టీతో విడిపోయాడు. విద్వేషపూరిత ప్రసంగం చేసి జైలుకెళ్లినా తెలంగాణలో సంచలన వ్యక్తిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన 1999, 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. మతపరమైన ఉద్రిక్తతల నడుమ... ప్రత్యేకించి బాబ్రీ మసీదు కూల్చివేత వివాదం నడుస్తున్న సమయంలో ఆయన రాజకీయంగా ఎదిగాడు. అతని సోదరుడు, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లండన్‌లో న్యాయశాస్త్రం చదువుతున్న సమయంలో జరిగిన ముంబై అల్లర్లలో సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 2011 ఏప్రిల్‌లో అక్బరుద్దీన్ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో దారుణమైన దాడి జరిగింది. 2012లో నిర్మల్‌లో విద్వేష ప్రసంగంతో 40 రోజులు జైలులో గడిపారు. 2007లో బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడిలో అక్బర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్బరుద్దిన్ పై దేశవ్యాప్తంగా అనేక క్రిమినల్ కేసులున్నాయి. ప్రధానంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతిభద్రతలను ఉల్లంఘించడం వంటి వాటికి సంబంధించిన అనేక కేసులున్నయి. ఈసారి కూడా అదే స్థానం అయిన చాంద్రాయణగుట్ట నుంచి ఆయన మళ్లీ పోటీ చేస్తున్నారు.
చాంద్రాయణగుట్ట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
నియోజకవర్గం చాంద్రాయణగుట్ట గురించి
67 చాంద్రాయణ గుట్ట శాసనసభ స్థానం దక్షణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో గల మహబూబాబాద్ జిల్లాలో ఉంది. చాంద్రాయణ గుట్ట నియోజకలవర్గం 9 హైదరాబాద్ (జనరల్) లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిది. ఇది జనరల్; అర్బన్ కిందకు వస్తుంది
First Published: November 03, 2023, 12:02 IST
Last Updated: January 4, 2024 at 06:12 PM IST
Games
Dive into the election spirit — play the game for exciting challenges, fun moments, and a dose of election buzz!
అక్బర్ ఉద్దీన్ ఒవైసీ
అభ్యర్థుల వివరాలు
అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు
| నియోజకవర్గం పేరు | 2018 |
|---|---|
| సిర్పూర్ | TRS |
| నిర్మల్ | TRS |
| ఆసిఫాబాద్ | INC |
| ఆదిలాబాద్ | TRS |
| బాల్కొండ | TRS |
| మంచిర్యాల | TRS |
| జుక్కల్ | TRS |
| యెల్లారెడ్డి | INC |
| చెన్నూర్ | TRS |
| బెల్లంపల్లి | TRS |
