కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
BRS | గజ్వెల్ | తెలంగాణగెలుపు
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమమంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీని స్థాపించి... సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో సిద్ధించిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలన తర్వాత, సీఎం జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకొని తమ పార్టీకి BRS అని నామకరణం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా అడుగుపెట్టాడు. వైదిక ఆచార వ్యవహారాలు, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలపై సీఎంకు మంచి నమ్మకం. తెలంగాణ యాసలో తన ట్రేడ్‌మార్క్ ప్రసంగానికి పేరుగాంచారు. ఈ సారి కూడా కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూనే కామారెడ్డిలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గజ్వెల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
నియోజకవర్గం గజ్వెల్ గురించి
42 గజ్వేల్ శాసనసభ స్థానం దక్షణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో గల మహబూబాబాద్ జిల్లాలో ఉంది. గజ్వేల్ నియోజకలవర్గం 6 మెదక్ (జనరల్) లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిది. ఇది జనరల్; రూరల్ కిందకు వస్తుంది
First Published: November 03, 2023, 12:02 IST
Last Updated: January 4, 2024 at 06:12 PM IST
Games
Dive into the election spirit — play the game for exciting challenges, fun moments, and a dose of election buzz!
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
అభ్యర్థుల వివరాలు
అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు
| నియోజకవర్గం పేరు | 2018 |
|---|---|
| సిర్పూర్ | TRS |
| నిర్మల్ | TRS |
| ఆసిఫాబాద్ | INC |
| ఆదిలాబాద్ | TRS |
| బాల్కొండ | TRS |
| మంచిర్యాల | TRS |
| జుక్కల్ | TRS |
| యెల్లారెడ్డి | INC |
| చెన్నూర్ | TRS |
| బెల్లంపల్లి | TRS |
