అనుముల రేవంత్ రెడ్డి
INC | కామారెడ్డి | తెలంగాణఓటమి
అనుముల రేవంత్ రెడ్డి గురించి
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఘ(టీపీసీసీ) అధ్యక్షుడు. గతంలో ఆయన టీడీపీ లో పని చేశారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ 2021 రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీ గా ఉన్న రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు కొడంగల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015లో టీడీపీని కుదిపేసిన ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్టయ్యాడు. విస్తృతంగా ప్రచారం చేయబడిన ఒక వీడియోలో, అతను ఒక ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ కనిపించాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతారెడ్డిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొడంగల్ తో పాటు ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలోనూ బరిలో ఉన్నారు.
కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
నియోజకవర్గం కామారెడ్డి గురించి
16 కామారెడ్డి శాసనసభ స్థానం దక్షణ భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో గల మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కామారెడ్డి నియోజకలవర్గం 5 జహీరాబాద్ (జనరల్) లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిది. ఇది జనరల్; రూరల్ కిందకు వస్తుంది
First Published: November 03, 2023, 12:02 IST
Last Updated: January 4, 2024 at 06:12 PM IST
Games
Dive into the election spirit — play the game for exciting challenges, fun moments, and a dose of election buzz!
అనుముల రేవంత్ రెడ్డి
అభ్యర్థుల వివరాలు
అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు
| నియోజకవర్గం పేరు | 2018 |
|---|---|
| సిర్పూర్ | TRS |
| నిర్మల్ | TRS |
| ఆసిఫాబాద్ | INC |
| ఆదిలాబాద్ | TRS |
| బాల్కొండ | TRS |
| మంచిర్యాల | TRS |
| జుక్కల్ | TRS |
| యెల్లారెడ్డి | INC |
| చెన్నూర్ | TRS |
| బెల్లంపల్లి | TRS |
